ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.
ఏటీఎం కార్డ్ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత,…
ఏటీఎం కార్డ్ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత,…
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుండంతో బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో…
ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) లపై స్పేస్ఎక్స్ అధినేత, బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మరోసారి…
హైదరాబాద్: చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించిన కేంద్రం.. త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..…
అమరావతి(జనం సాక్షి): ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ…
హైదరాబాద్ (జనం సాక్షి) జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం…
గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు.…
నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు…
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని, తెలంగాణలో…
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరి బాధ పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ…