Sunday, 8 November 2026

వార్తలు

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లాలోవిషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేతతనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ అరుణ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.…

నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ

రాయికల్, అక్టోబర్ 15(జనం సాక్షి):రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పాలెపు సురేష్ తండ్రి సాయిలు, 32 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునతడిని అదే గ్రామానికి చెందిన ఆకుల మల్లేశం తండ్రి దుమ్ములు, మున్నూరు కాపు మరియు నందగిరి…

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొనుగోళ్లు చేయరా అని ప్రశ్నించారు. మార్కెట్‌కు…

పేద విద్యార్థులు చ‌దువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైస‌ల్లేవా

రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు  వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.ఢిల్లీకి మూటలు పంపేందుకు పైస‌లు ఉన్నాయి.. క‌మిష‌న‌ర్లు ఇచ్చే…

భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రచురించింది. ఈ దాడి…

బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!

` లారెన్స్‌ గ్యాంగ్‌ ప్రకటన ముంబయి(జనంసాక్షి): ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది.బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబయిలోని బాంద్రాలో తన…

ఆ భూమి మా కొద్దు

` ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తిరిగివ్వనున్న ఖర్గే కుటుంబం బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటక లో ముడా స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌కు…

పుట్టుకనీది.. చావు నీది.. ` బతుకంతా దేశానిది

` తుది శ్వాస వరకు పీడిత ప్రజల పక్షపాతమే.. ` అండ జైళ్లో పదేళ్లపాటు నిర్భంధించిన హింసించినా మొక్కవోని దీక్ష ` నేడు సాయిబాబా భౌతిక ఖాయం ఆస్పత్రికి అప్పగింత ` ఆయన నేత్రాలను ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి…

చివరి టీ20లోనూ బంగ్లాదేశ్ క్వీన్ స్వీప్

మూడో టీ20లో 133 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా బంగ్లాదేశ్ తో హైదరాబాదులో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. రికార్డు స్కోరు నమోదు చేసిన ఈ మ్యాచ్ లో టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో…

ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైల్లో ఉండి, ఇటీవలే బయటికి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయిబాబా…