యూపి బుల్డోజర్లకు సమర్థన
తెలంగాణలో మాత్రం విమర్శలా ? బిజెపి ద్వంద్వ నీతికి సమాధానం చెప్పాలి హైదరాబాద్,ఆగస్ట్29 (జనం సాక్షి) యూపి బుల్డోజర్లు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాకపోతే అక్కడిలాగా ఇక్కడ ఎంతకాలం అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం బిజెపి హర్షించలేక…








