Sunday, 8 November 2026

వార్తలు

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్టే

హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): టాలీవుడ్‌ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని…

హైడ్రా ఏర్పాటును స్వాగతించాల్సిందే

జన్వాడ ఫామ్‌హౌజ్‌ ఇప్పుడు కాదని కెటిఆర్‌ ఎలా అంటారు బతుకమ్మ కుంట ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి) : జన్వాడ ఫామ్‌ హౌస్‌పై మాజీ ఎంపీ…

ఆక్రమణల కూల్చివేత సబబే

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై మంత్రి జూపల్లి న్యూఢల్లీి,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చివేయడాన్ని మంత్రి జూపల్లి సమర్థించారు. ఆక్రమణలు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు…

ఎన్‌ కన్వెన్షన్‌పై పలు ఫిర్యాదులు

మంత్రి కోమటిరెడ్డికి కూడా అందిన ఫిర్యాదులు హైడ్రాకు మంత్రి లేఖ..నిర్దారణతో కూల్చవేతలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమమని మంత్రి కోమటిరెడ్డికి పలు ఫిర్యాదులు అందాయి. చెరువు శిఖం ఆక్రమించి కట్టారని ఫిర్యాదు చేశారు.…

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు

చెరువు శిఖంలో కట్టిన ఎన్‌ కన్వెన్ష్‌ కూల్చివేత అది పట్టాభూమి అంటూ నటుడు నాగార్జున వాదన కోర్టుకు వెళతామని ప్రకటన…ఆక్రమదారుడిని కాదని వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.…

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి షాకిచ్చిన అన్నదాతలు

ఆర్మూర్‌ : మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రుణమాఫీ కోసం ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బైఠాయించిన నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా వెళ్లగా.. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి భంగపాటు. రైతు రుణమాఫీ, రైతు…

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి షాకిచ్చిన అన్నదాతలు

ఆర్మూర్‌ : మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రుణమాఫీ కోసం ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బైఠాయించిన నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా వెళ్లగా.. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి భంగపాటు. రైతు రుణమాఫీ, రైతు…

కైమ్ర్‌సీన్‌ మొత్తం మార్చేశారు

` దర్యాప్తు సవాల్‌గా మారింది ` రేప్‌, మర్డర్‌ కేసును కప్పిపుచ్చే యత్నం ` సుప్రీంకు కీలక వివరాలు వెల్లడిరచిన సీబీఐ ` కోల్‌కతా హత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్‌ ` సీజేఐ సూచనతో సమ్మె విరమించిన వైద్యులు…

అదానీ కుంభకోణంలో మౌనమేళ మోదీ!

` బీజేపీతో భారాస కుమ్మక్కు.. ` అందుకే మాట్లాడటంలేదు: సీఎం రేవంత్‌ ` దేశాన్ని అప్పులకుప్పగా మార్చి సంపదను మిత్రులకు పంచిన మోదీ ` దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు. ` పరివారాన్ని కాపాడుకునే…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన మందకృష్ణ మాదిగ.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె…