Sunday, 8 November 2026

వార్తలు

మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..

ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి.. ` పోలీసులకు మమత డెడ్‌లైన్‌ కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు.ఈ క్రమంలోనే…

‘ఐఐటీ మద్రాస్‌’ ది బెస్ట్‌

` వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం ` రెండు,మూడూ స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు,ఐఐటీ బాంబే దిల్లీ(జనంసాక్షి): దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఇందులో ‘ఐఐటీ మద్రాస్‌ మరోసారి ది బెస్ట్‌ అనిపించుకుంది.అత్యుత్తమ…

సుప్రీంకు కేజ్రీవాల్‌

` మనీలాండరింగ్‌ కేసులో విడుదల చేయాలని పటిషన్‌ దిల్లీ(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఎక్సైజ్‌ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని…

పంద్రాగస్ట్‌ వేడుకలకు గోల్కొండకోట ముస్తాబు

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌ శాంతికుమారి 15న తొలిసారి జెండా ఎగురేయనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రేవంత్‌ రెడ్డి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపైనే ప్రారంభిస్తారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి…

పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం

అరెస్ట్‌ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్‌ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ కు ఢల్లీి హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఆమె అరెస్టుపై స్టే ఇచ్చింది. సివిల్‌ సర్వీసెస్‌…

కవితకు మధ్యంతర బెయిల్‌కు సుప్రీం నో..

` ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ ` ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ ` విచారణ ఆగస్ట్‌ 20కి వాయిదా వేసిన దర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టులో కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యతంర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీం తిరస్కరించింది. ఆమె…

హిండెన్‌ బర్గ్‌ విడుదల నివేదికపై జేపీసీ విచారణ

` విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన నివేదికపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు…

న్యాక్‌ గుర్తింపునకు కొత్త రూల్స్‌.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ కాలేజీల తనిఖీలు

హైదరాబాద్‌, ఆగస్టు 11 ఐదు గ్రేడ్లుగా కాలేజీలకు గుర్తింపుకాలేజీలను గుర్తించే విధానాన్ని సమూలంగా మార్చేందుకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) చర్యలు చేపట్టింది. అందుకోసం కొత్త నిబంధనలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా ఇకపై ఏ, బీ, సీ,…

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించండి

` ప్రధాని మోదీ చొరవ చూపాలి ` అమలుకు అన్ని రాష్ట్రాలూ త్వరగా ముందుకురావాలి ` ఇప్పటికే నాలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొచ్చారు ` రిజర్వేషన్లు అన్ని కుటుంబాలకు అందుబాటులోకి రావాలి ` ఢల్లీిలో మీడియా సమావేశంలో మందకృష్ణ…

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం

బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్‌ సెంటర్‌ పై ఆసక్తి ముఖ్యమంత్రి లేఖను అందించిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ బృందం న్యూయార్క్‌(జనంసాక్షి): అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ ఫోర్డ్‌…