ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం
గంభీరావుపేట, జూన్ 17 (జనం సాక్షి );రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మనపేట ఆదర్శ పాఠశాలలో ప్రాతిపదికన బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. పిజిటి ఆంగ్లము,…










