Wednesday, 4 November 2026

వార్తలు

గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం

ఇందల్వాయి నూతన చైర్మన్గా ఎస్ కే రియాజ్ ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 17: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎస్ కే రియాజును ఎన్నుకోవడం అయినది ఉపాధ్యక్షులుగా మూడేగామ సాయిలు.…

టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

జూన్ 17 (జనం సాక్షి) భీమ్గల్ పట్టణం కేంద్రంలో లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలో మొన్న దురదృష్టవశాత్తు కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటనలో బాధిత కుటుంబాలను ఈరోజు టీజీఎండిసి చైర్మన్ శ్రీ అనిల్…

సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి)::జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే సర్ సర్వే వివరాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆర్డీఓ రాథోడ్ మొహన్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానిక రైతు…

అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం 

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి):: మండల కేంద్రంలోని అకొండపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ తెలిపారు. పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కావడంతో విద్యార్థులకు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించామని ఆయన…

సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు

వడ్డేపల్లి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని రవీంద్ర ఉన్నత పాఠశాల విషయంలో కీలక పరిణామం. పాఠశాలను రక్షించుకునేందుకు పూర్వ విద్యార్థులంతా ఏకం కావడం, దేశవిదేశాల్లో ఉన్న  ఆనాటి విద్యార్థులంతా సేవ్ ఆర్‌హెచఎస్ కోసం…

తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే

నిజామాబాద్ ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లె( జనం సాక్షి) తేదీ: 17-06-2026: కర్సం మోహన్ మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు కర్సం మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటు మోహన్…

చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు

సిరికొండ, జూన్ 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి నాట్ల పనులను ప్రారంభించారు. స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత కారణంగా చత్తీస్‌గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తీసుకువచ్చి…

పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..

10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక రాజన్న సిరిసిల్ల బ్యూరో, జూన్ 17 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ అనుమానిత ఘటన కలకలం రేపింది. పానీపూరి తిన్న…

18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్కుమార్

గంభీరావుపేట జూన్ 17 (జనం సాక్షి );రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలందరూ ఎల్లారెడ్డిపేట మండలంలో ఈనెల 18వ తారీకు జరగబోయే విద్యుత్ వినియోగదారుల పరిష్కారం కొరకు వివిధ సమస్యల కొరకు, సంబంధించిన ఫిర్యాదుల కొరకు నిర్వహించబోయే…

హనుమకొండలో అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్

హనుమకొండ ప్రతినిధి జూలై 17 (జనం సాక్షి) : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ హన్మకొండలో బుధవారం పర్యటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్ ను పరామర్శించి, అతని కోరికను నెరవేర్చడానికి…