Sunday, 8 November 2026

వార్తలు

కవిత లిక్కర్‌ కేసు .. సీబీఐకి హైకోర్టు నోటీసులు

న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢల్లీి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్‌…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో భాగం : ` అమిత్‌షా

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (ంఎతిబి ూష్ట్రజీష్ట్ర) పునరుద్ఘాటించారు. పాక్‌ అణుశక్తిపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ప్రజల్లో భయాలు…

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.త్వరలో సెర్చ్‌ కమిటీల సమావేశం జరుగుతుందన్నారు.వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం…

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత డిసెంబర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో…

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై చ‌ర్చించి, దిశానిర్దేశం దేవరకొండ పట్టణంలోనీ పి పి ఆర్ కన్వెన్షన్…

తానూర్ లో కుక్కల దాడిలో ఇద్దరికీ వ్యక్తులకు గాయాలు

భైంసా మే 15 జనం సాక్షినిర్మల్ జిల్లా: తానూర్ మండల కేంద్రంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన శ్రీనివాస్,నాయాాబాది లో కేబుల్ పని చేస్తున్న క్రమంలో, మరియు భూమన్నకు కుక్కలు దాడి చేసినట్లు…

తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరం

తాండూరు మే 15 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరమని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంగమేశ్వర్ వృత్తి చెందిన విషయాన్ని స్థానిక నాయకులతో…

రాయల్ బెంగాల్ టైగర్ మృతి

నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్  మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి  గతకొద్దిరోజులుగా…

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు…

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను దేవరుప్పుల మండల సీనియర్ కాంగ్రెస్…