కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కుంభం గెలుపె లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
భువనగిరి ,జనంసాక్షి , ఆర్.సీ న్యూస్ ;భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం లో భాగంగా గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తు…









