10 దాటినా పాఠశాలకు పత్తలేని ఉపాద్యాయులు
రాజాపూర్ మండలం సింగమ్మగూడ తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణయ్య మంగళవారం ఉదయం 10.05 గంటల సమయం దాటినా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం 9.30…










