మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగురవేస్తాం:రాంచందర్ రావు
మల్కాజిగిరి,నవంబర్10(జనంసాక్షి)మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామని బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మల్కాజిగిరి సర్కిల్…










