Monday, 9 November 2026

వార్తలు

నామినేషన్ పత్రాలను సమర్పించడానికి బయలుదేరిన చర్లకోల లక్ష్మారెడ్డి

నామినేషన్ పత్రాలను సమర్పించడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి బయలుదేరిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చర్లకోల లక్ష్మారెడ్డిలక్ష్మారెడ్డి తో పాటు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎర్రశేఖర్, అభిమన్ రెడ్డి ఉన్నారు.

గంగాపురం చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నేడు జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న లక్ష్మారెడ్డి

గంగాపురం చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నేడు జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న లక్ష్మారెడ్డి జనం సాక్షి జడ్చర్ల నవంబర్ 09: గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులతో, జడ్చర్ల నియోజకవర్గ ప్రజల అభిమానం,…

కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదని మనస్తాపంతో కాసుల బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు…

వొడితల ప్రణవ్ బాబు నామినేషన్ దాఖలు

హుజూరాబాద్ : కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుకు ఆశీర్వచనాలు వెల్లువెత్తాయి. తనుగుల ఆడపడుచులు ప్రణవ్ బాబుకు హారతులు పట్టి.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని ఆశీర్వదించారు. అనంతరం అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ…

పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాళ నామినేషన్

పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాళ నామినేషన్ ఖమ్మం.తిరుమలాయపాలేం. (నవంబర్ 08) జనం సాక్షి. పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం…

ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు మన కేసీఆర్

ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు మన కేసీఆర్ భైంసా రూరల్ నవంబర్ జనం సాక్షినిర్మల్ జిల్లా, కుబీర్ మండలంలోని సోనారి గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు జి విఠల్ రెడ్డిమాట్లాడుతూ…

కారు ప్రచార హోరు- ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పోచారం సురేందర్ రెడ్డి.

కారు ప్రచార హోరు- ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పోచారం సురేందర్ రెడ్డి కోటగిరి నవంబర్ 8 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డినీ మరో మారు కారు గుర్తుకు…

రెండవ వార్డులో బీ.ఆర్.ఎస్. ఎన్నికల ప్రచారం

రెండవ వార్డులో బీ.ఆర్.ఎస్. ఎన్నికల ప్రచారం క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు జ్యోతినగర్ జోడి పంపుల ఏరియాలో బుధవారం వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం…

కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం

కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం డోర్నకల్, నవంబర్ 7, జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్ ను అసెంబ్లీ ఎన్నికల సీటు కేటాయించడంతో…

నామినేషన్ దాఖలు చేసిన సుంకే రవిశంకర్

నామినేషన్ దాఖలు చేసిన సుంకే రవిశంకర్ చొప్పదండి, నవంబర్ 8 (జనం సాక్షి ):చొప్పదండి బి ఆర్ ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యే స్థానానికి బుధవారం నామినేషన్లు దాఖాలు చేశారు .బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం…