బిక్షేశ్వరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
జనంసాక్షి, మంథని, అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం యువ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో ఐదు…










