4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
గంభీరావుపేట మే 29 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న నాలుగవ రోజు విఏఓల నిరసన దీక్షకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మండల ఇన్చార్జిలు కూర సురేష్, వరద…










