కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో విశేష కృషి
` శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్.. స్టాక్ హోం(జనంసాక్షి): వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం `2023 వరించింది. న్యూక్లియోసైడ్…










