లచ్చగూడెం రేషన్ షాప్ సీజ్ డీలర్ పై కేసు నమోదు
టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని లచ్చగూడెం గ్రామములో గల రేషన్ షాప్ నెంబర్- 3019011 రేషన్ షాప్ లో శనివారం ఆకస్మికంగా సివిల్ సప్లై ఇల్లందు డిటి మహేష్…










