సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు జనంసాక్షి, మంథని
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంథని మున్సిపల్ లో చైర్పర్సన్ పుట్ట శైలజ, కమిషనర్ సతీష్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి…










