కెనడా ప్రధాని ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ
ఒట్టావా,సెప్టెంబర్23 (జనంసాక్షి ) : ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి షాక్‌తగిలింది. దేశంలో ప్రధానిగా ఆయన పాపులారిటీ తగ్గుతోంది .…










