Wednesday, 11 November 2026

వార్తలు

నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలి

నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమవారము సంయుక్త కిసాన్ మోర్చా జోగులాంబ గద్వాల జిల్లా సదస్సు లో వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తెలంగాణ రైతాంగ…

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బి. ఆర్.ఎస్ నాయకుడు పగడాల సైదులు

మండల కేంద్రానికి చెందిన పగిడిమర్రి సైదయ్య కుమారుడు పగిడిమర్రి వెంకటేశ్వర్లు ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా , విషయం తెలుసుకున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు పగడాల సైదులు యాదవ్ మృతుని కుటుంబ తల్లిదండ్రులను ఓదార్చి వారికి తనవంతుగా…

రఘునాథ పాలెం

మండల లో వి వి పాలెం గ్రామం లో నల్లగట్ల వెంకయ్య మరణించినాడు. ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఆ కుటుంబానికి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆ కుటుంబానికి మనోధైర్యం…

మన ఊరు మన బడి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

ప్రాథమికోన్నత పాఠశాల గాంధీ పార్క్ మన ఊరు మన బడి పనులను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పరిశీలించారు.. సామాజిక మాధ్యమంలో “మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు” అనే అంశంపై మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్…

భారీ వర్షాలకు పొంగిపోర్లతున్న వాగులు, వంకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

మండల కేంద్రంతో పాటు ఆర్.గార్లపాడు వావిలాల, ఉదండాపురం, చాగాపురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లదిన్నె, మునగాల, నక్కలపల్లి, కోదండపురం, కొండేరు, జింకలపల్లి, శివనంపల్లి, షేక్ పల్లి, సాసనూలు, బి. వీరాపురం తోపాటు ఆయా గ్రామాలలో రెండు రోజులపాటు…

ధర్మసమాజ్ మద్దతు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగం సంఘం* చేస్తున్న పోరాటానికి వారి సమస్యలు,డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేంటనే పరిష్కారించాలని ధర్మ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు కోరుతూ మద్దతు ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో మరియు విద్యా సంస్థల్లో నిజమైన ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి….. -జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్……….

జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ శ్రీ హన్సరాజ్ గంగారామ్ అహిర్ సోమవారం రామగుండం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి స్వాగతం పలికిన అనంతరం హన్సరాజ్ గంగారామ్ పత్రిక విలేకరుల సమావేశంలో…

నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన దగడ్స్ యూత్ సభ్యులు

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 4:పల్లెర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైనా సంగపాక శ్రీరాములు ఇటీవల అనారోగ్య కారణంగా మరణించారు దగడ్స్ యూత్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు దగడ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో…

లోక్ ఆదలత్ ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం

సైదాపూర్: జనం సాక్షి సెప్టెంబర్:4: సైదాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎస్సై జన్ను ఆరోగ్యం మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు తెలియ చేయుచున్నాను గొడవలు వద్దు రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి…

ఆల్ఫోర్స్ లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 04:దశావతారాలలో శ్రీకృష్ణుడు ఒకటీ అని యావత్ జగత్తుకు ధర్మరక్షకుడిగా వ్యవహరిస్తారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడారు. భైంసా పట్టణంలోని స్థానిక ఆల్ఫోర్స్ పాఠశాలలో పండగ వాతావరణం…