ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ రెండో రోజు సమావేశం
ముంబయి:2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశమవనుంది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు.…










