అనుమానంతో భార్యను చంపి.. రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే మృతిచెందిన భర్త
ఆదిలాబాద్ జనం సాక్షి: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్.. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో…










