Wednesday, 11 November 2026

వార్తలు

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూఢల్లీి,సెప్టెంబర్‌1 జనం సాక్షి  : జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం…

తెలంగాణ మతసామరస్యానికి ప్రతీకగా దేశానికి మోడల్

కరీంనగర్  జనం సాక్షి విభిన్నకులాలు విభిన్న మతాల భిన్నజాతుల సమాహారమైన విశాల భారతదేశాన్ని కులమతాల పేరున విభజన చేసి గద్దెన్నెక్కాలని చూసేవారిని తిప్పికొట్టవలసిన బాధ్యత పౌరసమాజంపైననే ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.బండా ప్రకాశ్ అన్నారు.…

పద్మశాలి సంక్షేమ ట్రస్టుకు “అధ్యక్షుడు” లేడు.

కోశాధికారే కొనసాగింపు. చైర్మన్ ఎన్నిక చేయకపోవడంపై సభ్యుల ఆగ్రహం. ఆస్తుల కొనుగోలు పై విమర్శలు. విమర్శల పాలవుతున్న గౌరవ వేతనం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి). సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు జాతీయ స్థాయిలో పలువురిని…

తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌

రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి : : తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్‌ అని బిజెపి ఎంపి డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు…

ఉచితాలు వద్దంటూ కార్పోరేట్లకు మాఫీ

పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల…

మరోమారు ప్రధానిగా రాహుల్‌ పేరు

ముంబై భేటీకి ముందే కాంగ్రెస్‌ వ్యూహాత్మక ప్రకటన విపక్ష సభ్యుల్లో ఏకాభిప్రాయం వచ్చేనా ముంబై,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : దేశం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న  వేళ మరోమారు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్‌…

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం

ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారు ఉద్యమసారథి, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతున్నది.…

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పచ్చి బూటకం : మంత్రి కొప్పుల ఫైర్‌

హైదరాబాద్‌ : ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా…

ఇంగ్లండ్‌లో ఆడనున్నసాయి సుదర్శన్‌

తమిళనాడు సూపర్‌ స్టార్‌, గుజరాత్‌ టైటాన్స్‌ యువ సంచలనం సాయి సుదర్శన్‌ తొలి సారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్‌ ఇంగ్లీష్‌ క్రికెట్‌ క్లబ్‌ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు…

య్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?అని నిలదీశారు.”పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్‌ చేసే దారుణ పరిస్థితి…