Wednesday, 11 November 2026

వార్తలు

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా…

యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పండుగ సంబరాలు.

మల్లాపూర్ ఆగస్టు30 (జనం సాక్షి) యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాలలో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ప్రేమకి, గౌరవానికి ప్రతీక గా జరుపుకునే ఈ పండగను పురస్కరించుకొని,నీవు…

శ్రీధర్ బాబుకు రాఖీ కట్టిన మాజీ సర్పంచ్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి మాజీ సర్పంచ్ వైనాల అనిత రాజు బుధవారం మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబుకు రాఖి పౌర్ణమి పురస్కరించుకొని రాఖీ కట్టారు. అనంతరం శ్రీధర్…

విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి – జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై సెప్టెంబర్ 2న జరిగే విద్యాసంస్థల బంద్ కు అందరూ సహకరించాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ కోరారు. బుధవారం చేర్యాల మండలంలోని ప్రైవేట్, ప్రభుత్వ…

నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన రైతు

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 : చేర్యాల మండలం దానంపల్లి గ్రామ శివారులో బుర్ర శివకుమార్, మల్లం లక్ష్మయ్య అనే రైతుల వ్యవసాయ బావి వద్ద నెమలి గాయపడి కనిపించడంతో బుధవారం రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.…

మెరుగైన వైద్యం అందించాలి

జనంసాక్షి, మంథని : కరీంనగర్ లోని ఒమేగా హాస్పిటల్ లో కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి రాజయ్య కుమారులు అనారోగ్యంతో, ముత్తారం కేశనపల్లి గ్రామానికి చెందిన కల్వచర్ల రాదమ్మ, ముత్తారం పాత్రికేయులు…

కళాకారులకు చేయుత అందించిన రసమయి బాలకిషన్ పిఆర్సి పెంపుపై చైర్మన్ రసమయికి కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు.

రాజన్నసిరిసిల్లబ్యూరో ఆగస్టు 30. (జనంసాక్షి). సాంస్కృతిక సారథి కళాకారుల పరిస్థితిలను అర్థం చేసుకొని ముప్పై శాతం పి. ఆర్ సి పెంచడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కళాకారులు వెల్మల శ్రీధర్ రెడ్డి, ఆకునూరు దేవయ్య, శ్రీరాముల…

వేన్కేపల్లి లో పౌర హక్కుల దినోత్సవం. రెండంచెల పద్ధతి పై అవగాహన.. నాయబ్ తహసిల్దార్ మల్లేశం.

జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 30.. మండల కేంద్రంలోని వెన్కేపల్లి గ్రామంలో దళితవాడలో బుధవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ తహసిల్దార్ మల్లేశం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రెండంచెల పద్ధతి పై అవగాహన కల్పించారు.రాజ్యాంగం ద్వారా…

జనగామ జిల్లాను పరిపాలించే హక్కు ఇతరులకు లేదు…. బెజాడి

బచ్చన్నపేట( జనం సాక్షి) ఆగస్టు 30 జనగామ జిల్లా లో ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు స్థానికేతరులకు లేదని బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలం లోని సాల్వపూర్ గ్రామం లోని…

కిడ్జీ ప్లే స్కూల్ నందు ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాఖీ పండుగ విద్యార్థులలో స్నేహ భావం, సోదర భావం పెంపొదిస్తుందని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని…