శ్రీధర్ బాబు ను కలిసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నేతలు, కాంట్రాక్ట్ కార్మికులు
జనంసాక్షి, రామగిరి : సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలో తన గొంతును వినిపించి సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని గవర్నమెంట్ కి తెలియజేసినందుకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్…










