డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాం
–డోర్నకల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్,ఆగస్టు 23, జనం సాక్షి న్యూస్ : డోర్నకల్ ను అభివృద్ధి చేసి చూపెడతామని డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు.…










