కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మినీ కిచెన్ సెట్స్ పంపిణి
ఏటూరు నాగారం (జనం సాక్షి) ఆగష్టు 08. ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల గ్రామాల వరద బాధితులకు కెనరా బ్యాంకు కి చెందిన యూనియన్ వారు మినీ కిచెన్ సెట్స్ పంపిణీ చేశారు. ఏటూరునాగారంలో వివేకానంద స్కూల్ వద్ద…










