పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు – చేనేత కార్మికులకు సన్మానం – పదిలో ప్రతిభలకు ప్రశంస పత్రాలు, తల్లితండ్రులకు సన్మానం
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలోని పద్మశాలి భవనంలో మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షకార్యదర్శులు కుందారపు బాపు, మేరుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా…










