బాలానగర్ డివిజన్ లో 7 వ రోజు పాదయాత్ర లో పాల్గొన్న ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు తో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
ఎమ్మెల్యే కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ మంగళహారలతో స్వాగతం పలికిన మహిళలు కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 08 కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అధ్వర్యంలో ఎమ్మెల్యే…










