భూవివాదం కారణంగా మనస్థాపనికి గురై వ్యక్తి మృతి
పెద్దవంగర ఆగష్టు 07(జనం సాక్షి ) పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామంలో దళితుడు జాజుల సంజీవ తన భూవివాదం కారణంగా మనస్థాపానికి గురై మృతి చెందాడు.వడ్డేకొత్తపల్లి గ్రామానికి చెందిన జాజుల సంజీవ కు అతడి పక్క పొలం వ్యక్తి…










