డోర్నకల్ లో ప్రజలకు సమస్య లేకుండా చూడండి…
సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని సికింద్రాబాద్ లో కలిసిన భారస జిల్లా అధ్యక్షులు,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ డోర్నకల్/ జులై 31, జనం సాక్షి న్యూస్: డోర్నకల్ పట్టణంలోని సుభాష్ స్ట్రీట్ వీధి నుండి బిషప్…










