కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యం లో క్యాథనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమీషనర్ వెంకట నారాయణ తెలిపారు. ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో…










