తెలంగాణ ప్రభుత్వం విద్యాకు పెద్దపీట- మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్
జనంసాక్షి,శంషాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యాకు పెద్దపీట చేసిందని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ అన్నారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల మరియు ప్రాథమిక పాఠశాల లో నిర్మించ…










