నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించాలి
గుడిహత్నూర్: జూలై 22( జనం సాక్షి)వరుసగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని కాలువలు చేసి బయటకు పంపించాలని ఏఓ రేవతి రైతులకు సూచించారు శనివారం మండలంలోని గుడిహత్నూర్, సీతాగొంది గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట…










