హైదరాబాద్ లో వాట్ఈస్మైగోల్ అండర్18 వరల్డ్ క్లాన్స్ను ప్రారంభించిన శోబు యార్లగడ్డ, శాంతా తౌటమ్
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 24 హైదరాబాద్ లో విద్యార్థులు వారు కోరుకున్న వృత్తిలో స్థిరపడడానికి ఊహించిన భవిష్యత్తులో జీవించేలా సాధికారిత కల్పించేందుకు ప్రముఖ స్టార్టప్ కంపెనీ వాట్ఈస్మైగోల్ జె ఎన్ టి యు హెచ్ లో కార్యక్రమాన్ని…










