చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం గుంతల మయం
చెరువును తలపిస్తోన్న యాచారం కందుకూరు రోడ్డు రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):- యాచారం నుండి కందుకూర్ వెళ్ళే రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడి చిత్తడిగా మారింది. అసలే గోతులమయంగా ఉండే ఈ రోడ్డు, చిన్న పాటిగా కురిసిన వర్షానికి మరీ దారుణంగా…










