బీసీలకు 50శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏ…










