పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల…










