Sunday, 15 November 2026

వార్తలు

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద .. నిండు కుండల ప్రాజెక్టు లు

హైదరాబాద్‌: వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌  జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు  4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి…

ఎస్సై నిలేష్ ను సన్మానించిన పత్తిరాము

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ పై నూతనంగా వచ్చిన ఎస్సై నిలేష్ ను రుద్రూర్ పీఎస్ వద్ద మాజీ విండో చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి , పూలమాలలతో , శాలువా తో సన్మానించారు, అనంతరం…

జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ జిల్లా జర్నలిస్టులు..

వికారాబాద్ రూరల్ జూలై 19( జనం సాక్షి) వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో గల అనంతగిరి హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో జడ్పీ నిధులతో బోరు వేయించిన జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని వికారాబాద్ జర్నలిస్టులు బుధవారం…

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం (గోదావరి, బొక్కల వాగు సమీపంలో) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంథని మున్సిపల్ చైర్పర్సన్…

భారాస మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా కుకట్ల రమ

మానకొండూరు, ఆర్ సి, జూలై 19, (జనం సాక్షి ) భారత రాష్ట్ర సమితి మానకొండూరు మండల మహిళా ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కూకట్ల రమను నియమించినట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ మానకొండూరు మండలాధ్యక్షులు తాళ్లపల్లి…

ఐజ ను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పటు చేయాలి

మహబూబ్ నగర్ (జనం సాక్షి ) జోగులాంబ గద్వాల జిల్లాలోనే కాదు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అతిపెద్ద గ్రామపంచాయతీగా ఉండి నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీగా దినదిన అభివృద్ధి చెందుతున్న ఐజ ను రెవిన్యూ డివిజన్…

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్- 2లో డిజిటల్ విద్యా బోధన

  సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ – 2 లో 8, 9, 10వ విద్యార్థులకు డిజిటల్…

జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు

ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.  హైదరాబాదులో ఉన్న గెస్ట్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారని తెలియడం…

విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార కథ

భువనగిరి టౌన్ జనం సాక్షి:– తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో కథ చెప్తారా ఊకొడతాం అనే కార్యక్రమము భువనగిరి శ్రీవాణి విద్యాలయంలో నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో వివిధ…

వచ్చే ఎన్నికల్లో ‘కరీంనగర్ ‘ కైవసం ఖాయం

టీడీపీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి గంగాధర కనకయ్య కరీంనగర్ (జనం సాక్షి ):  వచ్చే శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి తెలుగుదేశంపార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ ఆపార్టీ కరీంనగర్ నియోజకవర్గఇన్చార్జి గంగాధర కనకయ్య స్పష్టం…