Saturday, 28 November 2026

వార్తలు

భారీ వర్షం వల్ల 13గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతోంది. జలాశయం  నీటిమట్టం 317.6 అడుగులకు చురుకుంది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో ఇన్‌ఫ్లో 1,00,892…

కూకట్‌పల్లిలో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వర్షం పడుతోంది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఉదయం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు గురయ్యారు.

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల బెదిరింపుల దృష్యా పోలీసులు ఎన్నికల సిబ్బందికి భారీగా భద్రత కల్పిస్తున్నారు.

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల బెదిరింపుల దృష్యా పోలీసులు ఎన్నికల సిబ్బందికి భారీగా భద్రత కల్పిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌లతో యూపీలో మార్పు తెచ్చి చూపించాం: యూపీ సీఎం

హైదరాబాద్‌: యూపీలో అన్ని సామాజిక వర్గాల సహకారంతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి చూపించామని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం నాగోల్‌లో జరిగిన అఖిల భారత యాదవ మహసభ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య…

టీటీ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించిన భారత్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దక్షిణాసియా టీటీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంకపై 3-0 పాయింట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. శ్రీలంక క్రీడాకారిణి సిరిసేనపై 11-1, 12-10, 11-5 పాయింట్ల తేడాతో రాష్ట్ర క్రీడాకారిణి శ్రీజ గెలుపొందింది. త్వరలో దోహాలో జరిగే టీజీ ఛాంఫియన్‌షిప్‌కు…

పలు పంచాయితీల్లో వాయిదా పడిన ఎన్నికలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): వరదల కారణంగా జిల్లాలోని పలు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఉట్నూరు, ఆసిఫాబాద్‌, మంచిరాల్య, ఆదిలాబాద్‌, డివిజన్‌లోని 15 మండలాల్లో ఉన్న 170 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. వాయిదా పడిన ఈ గ్రామాలలో ఎన్నికలు ఈ…

కరీంనగర్‌ జిల్లాలో ఆరుగురు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): భారీ వర్షాలకు కరీంనగర్‌ జిల్లా మంథని డివిజన్‌లో వరదల వల్ల 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈ వరదలకు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారని ఆయన…

భద్రాచలం డివిజన్లో వాయిదా పడిన ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఎన్నికలను ఈ నెల 31 కి వాయిదా వేశారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫార్సుల మేరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర…

తల్లికొడుకుల ఆత్మహత్యాయత్నం

కాకినాడ,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని డెయిరీ ఫారం కూడలిలీ తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుక్కి విషం ఇచ్చి ఓ తల్లి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం.