ఆందోళన కొనసాగిస్తున్న 108 ఉద్యోగులు
హైదరాబాద్,(జనంసాక్షి): డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె బాట పట్టిన 108 ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 108 సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు ర్యాలీలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.…
