యోగాను జీవనశైలిలో ఒక భాగంగా అలవరచుకోవాలి -సీఐ రామలింగారెడ్డి, ఎస్సై హరికృష్ణ
హుజూర్ నగర్ జూలై 13(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో ఒక భాగంగా అలవరచుకోవాలని హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై హరికృష్ణ లు అన్నారు. గురువారం పట్టణంలోని వాసవి భవన్ నందు ఏర్పాటుచేసిన అనుష్టాన యోగా…










