విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ
మునిపల్లి, జూలై 13, జనంసాక్షి : స్కూల్ విద్యార్థులకు విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని గ్రామ యువనాయకులు డిదిగే వెంకటేశం అన్నారు. మల్లికార్జునపల్లి పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని…










