నాటుబాంబు పేలి మహిళకు గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలులో చెత్తకుప్పలో నాటు బాబు పేలి మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలులో చెత్తకుప్పలో నాటు బాబు పేలి మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ముంబయి: ముంబయిలోని భివాండిలో రెండంతస్థుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో మున్నా వజూర్ దివాన్ (25) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో13 మంది గాయాలపాలయ్యారు. విపత్తు నిర్వహణ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి…
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతుంది.
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఎమ్మెల్యే అకుల రాజేందర్పై కేసు నమోదైంది. భూవివాదం నేపథ్యంలో కోర్టు అదేశాలమేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
(బుధవారం తరువాయి భాగం) ఈ ప్రశ్నకు జవాబులిచ్చి ఒక పరిష్కారం కూడా చూపించారు. ఇదే వ్యాసంలో ‘ఈ దరిమిలా అందుకు తగిన ప్రదే శం వరంగల్ అంటూ’ అది ఆంధ్రుల ప్రాచీన రాజధానిగా ఉండేది. అది ఒక రైల్వే…
బుత్తూర్(మహబూబ్నగర్): బుత్తూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో శేఖర్రెడ్డి (32) అనే రైతు మృతి చెందాడు. పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సర్వీసు విద్యుత్ లైను తెగిపడటంతో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో నిన్న కార్మికసంఘాలు, ఆర్టీసీ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో నేడు మరోసారి చర్చలు జరపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూలు ఈరోజు…
నర్సాపురం: మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద పట్టుకున్నారు. రూ. 1.68లక్షల విలువైన బియ్యాన్ని కృష్ణాజిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తుండగా నర్సాపురం బస్టాండ్…
వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలం విఠల్ రాజుపల్లి వద్ద అగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు…