Wednesday, 25 November 2026

వార్తలు

అగ్ని ప్రమాదం వల్ల వంద పూరి పాకలు దగ్ధం

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానాన్ని అక్రమించుకుని ఏర్పాటు చేసిన వంద పూరి గుడిసెలు బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి…

అగ్ని ప్రమాదం వల్ల గల్లా పుడ్స్‌ దగ్ధం

పూతలపట్టు (చిత్తూరు): పూతలపట్టు మండలం రంగంపేట వద్ద ఉన్న గల్లాపుడ్స్‌ పరిశ్రమంలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 700 టన్నుల మామిడి తాండ్ర దగ్ధమైంది. నష్టం విలువ రూ. 1.5కోట్లు ఉంటుందని…

రెండు లారీలు ఢీకోనడంతో డ్రైవర్‌ పరిస్థితి విషమం

రామలక్ష్మణ కూడలి(శీకాకుళం): సింగ్‌పురం వద్ద జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. హైవే సిబ్బంది, 108సిబ్బంది, స్థానికులు రెండుగంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను…

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నల్గొండ : నల్గొండ జిల్లా దామరచర్లలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కృష్ణంరాజు, మల్లేశ్వరిగా గుర్తించారు. దామరచర్లకు చెందిన కృష్ణంరాజు, మల్లేశ్వరి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం పెద్దలు త్రిపురం మండలం…

సమ్మె యథాతథం: ఆర్టీసీ యూనియన్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొసాగుతుందని ఆర్టీసీ యూనియన్‌ నేతలు ప్రకటించారు. రేపు యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలు మాత్రమే చేశారన్నారు.

ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రాఱ్‌ గణపతి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆంటోనీ

ఢిల్లీ,(జనంసాక్షి): రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యతిరేకించారు.

రైతాంగ సమస్యలపై ఉద్యమించాలి: రైతు సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని అఖిలపక్ష రైతు సంఘాలు నిర్ణయింయి. వ్యవసాయ పెట్టుబడులు గణనీయంగా పురుగుతున్న తరుణంలో అందుకుతగ్గట్లు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, ఎరువులు ధరలు పెంచుతూ రైతులపైభారం మోపడంతో సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాయి.…

గోపీనాథ్‌ ముండేకు నోటీసులు జారీ చేసిన ఆదాయపన్నుశాఖ

ముంబయి,(జనంసాక్షి): ఎన్నికల ఖర్చుపై భాజపా నేత గోపీనాథ్‌ ముండే చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు కొనితెచ్చాయి. తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. లోఖ్‌సభ ఎన్నికల ప్రచారానికి రూ. 8 కోట్లు ఖర్చు పెట్టామని ముండే…

భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక నౌకాదళం

తమిళనాడు,(జనంసాక్షి): శ్రీలంక నౌకాదళం ఇటీవల అరెస్టు చేసిన 49 మంది భారత జాలర్లను విడుదల చేసింది. రెండు రోజుల్లో వారు భారత్‌ రాబోతున్నారని తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఇందులో 24 మంది జాలర్లను మంగళవారం అనురాధపురం జైలు…