ఎస్సార్ గ్రూప్ అభ్యర్థనకు తోసిపుచ్చిన సుప్రీకోర్టు
ఢల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో ఎస్సార్ గ్రూప్, లూవ్ టెలికాం అభ్యర్థలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2 జీ కేసులో విచారణను నిలిపివేయాలని ఆ రెండు కంపెనీలు కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
ఢల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో ఎస్సార్ గ్రూప్, లూవ్ టెలికాం అభ్యర్థలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2 జీ కేసులో విచారణను నిలిపివేయాలని ఆ రెండు కంపెనీలు కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
ఉస్మానియా,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సీటీ అధికాలరులు నేడు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జులై 5 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్. బి…
తిరుపతి,(జనంసాక్షి): భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావాశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ కలెక్టర్ రిజ్వీ హైకోర్టుకు హాజరయ్యారు. గోల్కొండ నయాఖిలా చెరువు అక్రమణ వ్యవహారంలో ఆయన కోర్టుకు హాజరై నివేదిక సమర్పించారు.
రంగారెడ్డి,(జనంసాక్షి): మేడిపల్లి అన్నపూర్ణ నగర్‌లో ఓ ప్రమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రులు దానం నాగేందర్, కన్నా లక్ష్మీనారాయణలు స్వాగతం పలికారు.
హైదారాబాద్,(జనంసాక్షి): ఆహ్వానం అందకపోవడంతోనే నిన్న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ సాధన సభకు హాజరుకాలేదని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. దిగ్విజయ్‌సింగ్‌కు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన సారధ్యంలో రాష్ట్రంలో…
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
ముంబయి,(జనంసాక్షి): సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్ మొదలైన కొద్ది సేపటికే సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది.