Wednesday, 25 November 2026

వార్తలు

ఉత్తరాఖండ్‌ సహాయ చర్యలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదబాధితుల సహాయ చర్యలపై ఎన్టీఆర్‌ ట్రస్టు సిబ్బంది, నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాయంత్రంలోగా రాష్ట్ర వాసులందరినీ వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆయన వారిని ఆదేశించారు. అవసరమైతే మరోమారు ప్రత్యేక…

లాలూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

జార్ఖండ్‌,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. తనపై విచారణను మరో కోర్టుకు మార్చాలని లాలూ పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఎలాంటి నిర్ణయమైన నేతలంతా కట్టుబడి ఉండాలి: దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే…

ఎక్సైజ్‌ కార్యాలయాల ముట్టడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానానికి వ్యతిరేకంగా పలు పార్టీలు , ప్రజాసంఘాలు తమ నిరసన గళాన్ని విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్త మద్యం విధానాన్ని…

పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయాలి: నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. బార్‌ దుకాణాలకు అనుబందధంగా ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయాలన్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెరచి ఉంచిన…

ఏఏఏ ఎన్నికల్లో కల్మాడీ ఓటమి

ఢిల్లీ,(జనంసాక్షి): ఏషియన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సురేష్‌ కల్మాడీ ఓటమి పాలయ్యాడు. దహలాస్‌ జుమాన్‌ అల్‌ హమాద్‌ కల్మాడీపై 20-18 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

జూలై 5 నుంచి ఆర్టీసీ నిరవధిక సమ్మె

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 5 నుంచి ఆర్టీసీలో నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్‌ వర్క్‌ షాపుల్లో నిరవధిక సమ్మె పాటించాలని ఈయూ ఈ సందర్భంగా కార్మికులకు…

బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24,800 గా ఉంది. కిలో…

ఎక్సైజ్‌ శాఖ కార్యలయాన్ని ముట్టడించిన లోక్‌సత్తా, సీపీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాన్ని లోక్‌సత్తా, సీపీఐ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.