నేడు ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్
కింగ్స్టన్: నేటి నుంచి వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
కింగ్స్టన్: నేటి నుంచి వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. యమునోత్రి, గంగోత్రి ,కేదార్నాథ్, రుద్రప్రయాగ ప్రాంతాల్లో ఇంకా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు నిలిచిపోయాయి.
శ్రీహరికోట, న్యూస్టుడే: శ్రీహరికోట మొదటి ప్రయోగ వేదిక నుంచి జులై 1న పీఎస్ ఎల్వీ-సీ 22 వాహకనౌకను రోదసీలోకి పంపేలా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. శనివారం ఉదయం 7.41 గంటల నుంచి కౌంట్డౌన్ సాగుతుంది.64 గంటల నిరంతరాయ కౌంట్డౌన్…
గుంటూరు: శ్రీనివాసరావుతోటలోని కలప డిపోపై దుండగులు దాడికి దిగారు. డిపోలోని సామగ్రిని ధ్వంసం చేశారు. మాజీ కార్పొరేటర్ తన మనుషులతో దాడి చేశారంటూ లాలాపేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాడికి దిగిన వారిని పోలీసులు అరెస్టు చేసి…
మహబూబ్నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో సుంకేశుల జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయంలోకి 250 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాగ్లింగంపల్లి , హైదరాబాద్ : బెల్ట్షాపులను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జస్టిన్ అంబటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే వాటిని తొలగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బెల్ట్షాపులను రద్దుచేస్తామన్న మాటకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి…
ఢిల్లీ : జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం కన్పిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. జులై 2,3 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే…
ముంబయి : ముంబయి పర్యటనలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధప్ ఠాక్రేతో సమావేశమయ్యారు. మోడీ ఠాక్రే నివాసానికి వెళ్లి కలిశారు. మోడీ గుజరాత్ దాటి బయటకు…
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లోని పితోర్గడ్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 11.51 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు.