వేపకుంట్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు
రైతులకు 3గం కరంట్ చాలు అనీ మాట్లాడుతున్నాడు రేపు ఉచిత కరెంటు దండగా అంటున్నడు రేపు రైతు బంధు దండగా, రైతు భీమా దండగా అంటడు మొత్తంగా అసలు రైతులే దండగా అని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు అందుకు రైతులకు…










