Tuesday, 24 November 2026

వార్తలు

బీహార్‌ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

పాట్నా : ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

తూర్పు గోదావరి గ్రంథాలయ ఛైర్మన్‌ నియామకం నిలిపివేత

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ నియామకాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఒప్పంద అధ్వాపకులను సెప్టెంబర్‌ వరకు కొనసాగించాలి

హైదరాబాద్‌ : ఒప్పంద అధ్వాపకులను ఈ విద్యాసంవత్సరంలో సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 1,766 మంది ఒప్పంద అధ్వాపకులు పనిచేస్తున్నారు.

శాసనసభ.. 52 గంటల 29 నిమిషాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు కొనసాగాయి. 20 రోజుల్లో 52 గంటల 29 నిమిషాలు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులు ఆమోదం పొందాయి. సభలో జరిగిన చర్చల్లో 96…

సహాయ చర్యలను పరిశీలించేందుకు వెళ్లనున్న మంత్రులు

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌లు వెళ్లనున్నట్లు సమాచారం.

రూపాయి పతనంపై ఆందోళన వద్దు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనంపై ఆందోళన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంపుపై…

ఇంకా పలువురి జాడ తెలియక బంధువుల ఆందోళన

హైదరాబాద్‌ : బాపట్ల, విజయవాడ నుంచి ఉత్తరకాశీ వెళ్లిన 11 మందిలో ఏడుగురి జాడ తెలియక వారి బంధువులు అందోళన చెందుతున్నారు. అలాగే ఉత్తరకాశీలో విశాఖకు చెందిన 720 మంది యాత్రికులు చిక్కుకోగా, వారిలో ఇంకా 200 మంది…

14,500 మందిని రక్షించాం:మనీష్‌ తివారి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్‌తివారి తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. సైన్యం, ప్రైవేట్‌ హెలికాప్టర్ల సహాయంతో…

మణిపాల్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

మణిపాల్‌: మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదువుతున్న కేరళకు చెందిన ఒక విద్యార్థిని గురువారం రాత్రి అత్యాచారానికి గురైంది. షాక్‌కి గురైన ఆమె వివరాలేవీ చెప్పలేకపోతోందని, ఇంటెన్సిప్‌ కేర్‌లో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. యూనివర్శిటీ లైబ్రరీ నుంచి రాత్రి…

బాబు, కిరణ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌: పోచారం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కిరణ్‌ కుమార్‌కు ప్రచారమే ముఖ్యం అన్నారు. తెలంగాణపై తీర్మానం…