ఉత్తరాఖండ్‌లో 17కు చేరిన మృతుల సంఖ్య
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి చార్‌ధామ్ యాత్రికులు, నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు…
